Thursday, December 19, 2024

ఎల్బినగర్ లో రెచ్చిపోతున్న దొంగలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఎల్బినగర్ పరిధిలోన దొంగలు రెచ్చిపోతున్నారు. చంద్రపురి కాలనీలో రాత్రివేళలో ఒకే కాలనీలో 9 ఇళ్లలో దొంగలు చోరికి పాల్పడ్డారు. సుమారు రూ.10 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను అపహరించారు. పోలీసులు క్లూస్ టీంతో ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన పై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News