Tuesday, March 4, 2025

మొఘల్‌పురాలో దొంగల బీభత్సం….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మొఘల్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. బంగారం వ్యాపారి ఇంట్లోకి దొంగల ముఠా చొరబడింది. స్వర్ణకారులపై దొంగలు విచాక్షణారహితంగా దాడి చేశారు. ఇంట్లోని బంగారు ఆభరణాలు దొంగలు లూటీ చేశారు. దొంగల దాడిలో తీవ్రంగా గాయపడిన స్వర్ణకారులను ఆస్పత్రికి తరలించారు. బాధితులు మొఘల్‌పూరా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News