- Advertisement -
అనంతపురం జిల్లాలో గుంతకల్ జంక్షన్ పరిధిలో రెండు రైళ్లలో దొంగతనానికి పాల్పడ్డారు. కర్ణాటక, బీదర్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో ఇద్దరు మహిళల వద్ద చైన్ స్నాచింగ్ కి పాల్పడ్డారు. మరో ప్రయాణికుడి నగల బ్యాగ్ ను చోరి చేశారు. మొత్తం 29 తులాల బంగారు నగలను అపహరించారు. ఈ ఘటనపై బాధితులు రైల్వే పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -