Friday, December 20, 2024

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని భయపెట్టి దోచుకున్న దొంగలు

- Advertisement -
- Advertisement -

పటాన్ చెరు: పటాన్‌చెరులోని బిడిఎల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాఠి గ్రామ శివారులో దారి దోపిడీ చేసి రూ.50 వేల నగదు, ఫోన్ ఎత్తు కు పోయినట్టు జిల్లా ఎస్పి రమణ కుమార్ సోమవారం వెల్లడించారు. వివరాల్లోకి వెళ్లితే దారి దోపిడీకి పాల్పడ్డ ముగ్గురు యువకులను ఆదుపులో కి తీసుకున్నట్టుగా చెప్పారు. వా రి వద్ద నుంచి కారు, స్కూటీ, రూ.50 వేలు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురిని రిమాండ్‌కు తరలించినట్టుగా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News