Monday, December 23, 2024

ఆకట్టుకుంటున్న ఫస్ట్‌లుక్

- Advertisement -
- Advertisement -

రాజ్‌తరుణ్ కథానాయకుడిగా ఎఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతు న్న చిత్రం ‘తిరగబడరసామీ’. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్‌పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా కథానాయికలుగా నటిస్తున్నారు. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ వివి వినాయక్ ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేసి చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో మకర ంద్ దేశ్‌పాండే పాటు రఘు బాబు, జాన్ విజయ్, పృధ్వి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Also Read: నెహ్రూను చెరిపేయగలరా?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News