Monday, December 23, 2024

 థామస్ కప్ భారత్ కైవసం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: థామస్ కప్ ను భారత్ కైవసం చేసుకుంది. ఇండోనేషియాపై 3-0తేడాతో భారత బ్యాడ్మింట‌న్ జట్టు ఘన విజయం సాధించింది. దీంతో 14సార్లు ఛాంపిన్ గా నిలిచిన ఇండోనేషియాను ఓడించి తొలిసారి భారత జట్టు స్వర్ణం గెలిచింది.

Thomas Cup 2022:India win by 3-0 against Indonesia

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News