Friday, January 10, 2025

శ్రీవారి దర్శనానికి వెళ్ళేవారు ఐడి కార్డులు చూపించాలి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : శ్రీవారి దర్శనానికి వెళ్ళే వారు వెరిఫికేషన్ లో బాగంగా దర్శన పాసుతో పాటు తప్పనిసరిగా వారి వారి ఆధార్ కార్డులను సిబ్బందికి చూపించాలని టిటిడి అధికారులు తెలిపారు. అంతే కాకుండా కుటుంబ సభ్యుల కొరకు ఇచ్చిన దర్శన పాసులను వేరే వారికి ఇవ్వకూడదని అధికారులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News