Monday, December 23, 2024

పంజాబ్‌లో తీవ్రవాద దాడుల ముప్పు .. హెచ్చరించిన నిఘా సంస్థలు

- Advertisement -
- Advertisement -

Threat of Terrorist Attacks in Punjab

 

న్యూఢిల్లీ : పంజాబ్‌లో తీవ్రవాదులు దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరించాయి. పంజాబ్‌లో ప్రధాని నరేంద్రమోడీ పర్యటించనున్న విషయం తెలిసిందే. కేంద్ర పాలిత ప్రాంతాలైన చండీగఢ్, మొహాలీలో పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్‌ఐ భారీ ఉగ్రదాడికి పాల్పడేందుకు పన్నాగం పన్నుతున్నట్టుగా సమాచారం. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో బస్టాండ్లు, బహిరంగ ప్రదేశాల్లో పోలీసులు భద్రతను పెంచారు. పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ప్రధాన నగరాల్లో భద్రత పటిష్టతకు సీనియర్ అధికారులతో చర్చించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News