Sunday, December 22, 2024

రజాకార్ నిర్మాతకు బెదిరింపు కాల్.. తీవ్రంగా స్పందించిన కేంద్రం

- Advertisement -
- Advertisement -

రజాకార్ సినిమా నిర్మాత గూడూరు నారాయణ రెడ్డికి బెదిరింపు కాల్ వచ్చింది. బెదిరింపు కాల్స్ వస్తున్నాయని నారాయణ రెడ్డి కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం నారాయనరెడ్డికి భద్రతగా 1+1 సీఆర్పీఎఫ్ సిబ్బందిని కేటాయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News