Wednesday, January 22, 2025

డిజిపి పేరుతో వ్యాపారవేత్త కూతురికి బెదిరింపులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ డిజిపి పేరుతో వ్యాపారవేత్త కూతురికి బెదిరింపులు వచ్చాయి. వ్యాపారవేత్త కూతురికి అగంతకులు వాట్సాప్ కాల్ చేశారు. అగంతకుల వాట్సాప్ డిపికి తెలంగాణ డిజిపి రవిగుప్తా ఫోటో పెట్టుకున్నారు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేస్తామని యువతిని అగంతకులు బెదిరించారు. కేసు నుంచి తప్పించుకునేందుకు రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. +92 కోడ్ తో కాల్ రావడంతో వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది పాకిస్థాన్ కోడ్  సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News