Thursday, December 19, 2024

మెస్సీకి బెదరింపులు!

- Advertisement -
- Advertisement -

బ్యూనస్‌ఏయిర్స్: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సికి బెదిరింపులు వస్తున్నాయి. మెస్సిని లక్షంగా చేసుకుని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు దిగుతున్నారు. అర్జెంటీనాలో రోసారియా నగరంలో మెస్సి భార్య కుటుంబానికి సంబంధించిన ఓ సూపర్ మార్కెట్‌పై కూడా కొందరు గుర్తు తెలియని దుండగులు కాల్పులకు పాల్పడ్డారు.

అంతేగాక మెస్సి నీ కోసం ఎదురు చూస్తున్నాం అని అక్కడ నేలపై రాసి వెళ్లారు. ఈ క్రమంలో నగర మేయర్ పాబ్లో ఓ మాదకద్రవ్యాల డీలర్ అతడు మిమ్మల్ని కాపాడలేడు అంటూ కూడా వారు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ముయర్ పాబ్లో కూడా ధ్రువీకరించారు. మెస్సి ఇలాంటి బెదిరింపులను పట్టించుకోవద్దని, అతనికి పూర్తి భద్రత కల్పిస్తామని మేయర్ హామీ ఇచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News