Monday, December 23, 2024

గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

three arrested for transporting cannabis in hyderabad

హైదరాబాద్: గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. గంజాయిని మహారాష్ట్రకు తరలిస్తుండగా శంషాబాద్ ఎస్ వోటీ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.1.30 కోట్ల విలువైన 560 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గత కొంత కాలంగా ఈ ముఠా గంజాయి సరఫరా చేస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. మహారాష్ట్రకు చెందిన ప్రధాన నిందితుడు నౌషాద్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News