Sunday, December 22, 2024

నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణం.. ముగ్గురు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Three arrested in forgery of medical registration certificates

హైదరాబాద్: నగరంలో మరో నకిలీ మెడికల్ సర్టిఫికెట్ల కుంభకోణం బయటపడింది. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులు అరెస్టు అయ్యారు. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్, సిసిఎస్ పోలీసుల సంయుక్త ఆపరేషన్ లో కొనసాగింది. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి నకిలీ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News