Thursday, January 23, 2025

ఆసుపత్రిలో కరెంట్ కట్.. ముగ్గురు చిన్న పిల్లలు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇజ్రాయెల్ మీద పాలస్తీనా మిలిటెంట్ సంస్థ ‘హమాస్’ భూమార్గంలో, సముద్ర మార్గం నుండి ఎయిర్ గ్లేయిడెర్స్ ద్వారా మారణాయుధాలతో చేసిన ఆకస్మిక హింసాయుత దాడిని చూసి ప్రపంచ దేశాలు నెవ్వరపోయాయి. ఇప్పుడు హమాస్ చేసిన ఈ దుందుడుకు చర్యలను ప్రపంచ దేశాలు తప్పుపడుతున్నాయి. ఇజ్రాయెల్ దాడుల కార‌ణంగా ఓ ఆస్ప‌త్రికి విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోవ‌డంతో ముగ్గురు ప‌సికందులు మృతి చెందారు. ఈ ఘటన శ‌నివారం చోటు చేసుకుంది. శనివారం అల్ షిఫా ఆసుపత్రిలోని చిన్న పిల్ల‌ల సంర‌క్ష‌ణ యూనిట్‌కు క‌రెంట్ క‌ట్ అయింది. దీంతో ఊపిరి అందక ముగ్గురు పసికందులు మృతి చెందినట్లు పాలస్తీనా ఆరోగ్య శాఖ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News