Monday, January 20, 2025

ముగ్గురు మన తెలంగాణ రిపోర్టర్లకు బెస్ట్ జర్నలిస్ట్ అవార్డులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఖమ్మం జిల్లా కు చెందిన ముగ్గురు మన తెలంగాణ దినపత్రిక విలేఖరులకు ఉత్తమ జర్నలిస్టు అవార్డులు లభించాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ వనం వెంకటేశ్వర్లుతో పాటు పినపాక విలేఖరి నాగేంద్రబాబు, దుమ్ముగూడెం విలేకరి నాగేశ్వరరావులకు ఈ అవార్డులు దక్కాయి. ఈ రోజు హైదరాబాదులో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చేతులమీదుగా అవార్డుల బహుకరణ కార్యక్రమం జరగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News