Wednesday, January 22, 2025

జూబ్లీహిల్స్ లో మూడు కార్లు ఢీ: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భాగ్యనగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 3 లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో మూడు కార్లు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణం నిద్ర మత్తా? లేక మద్యం మత్తు అనేది తేలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. మృత దేహాలు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News