Thursday, January 23, 2025

నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి!

- Advertisement -
- Advertisement -

Three children died after falling into a puddle

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లాలో ముగ్గురు చిన్నారులు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. షాద్ నగర్ మండలం సోలిపూర్ గ్రామ శివారులోని ఓ వెంచర్ లొ త్రవ్వినా నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మృతిచెందిన వారు అక్షిత్ గౌడ్, ఫరీద్, ఫరీన్ గా గుర్తించారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News