Monday, December 23, 2024

గువ్వల చెరువులో మూడు మృతదేహాలు…

- Advertisement -
- Advertisement -

Girl Dead body found in Mahabubnagar

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప నగర శివారులో గువ్వల చెరువు ఘాట్ రోడ్డు మూడు మృతదేహాలు కనిపించడంతో కలకలం సృష్టించాయి. ఘాట్ రోడ్డులోని ఐదో మలుపు వద్ద మూడు మృతదేహాలు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయన్నారు. చెరువులో కూడా మరో మృతదేహం ఉందని అనుమానంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురు ఆత్మహత్యా? చేసుకున్నారా? హత్య చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని డిఎస్‌పి వెంకట శివారెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News