Thursday, January 23, 2025

రాష్ట్రంలో వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: రాష్ట్రంలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. 12 మందికి గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నారాయణపేట జిల్లా ఎన్నోన్ పల్లి వద్ద కారును బొలెరు వాహనం డీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా.. మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ వద్ద ఆగి ఉన్న బస్సును కారు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతిచెందగా మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News