Monday, January 6, 2025

అదుపు తప్పి లోయలో పడ్డ టాటా మ్యాజిక్.. ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో బుధవారం సాయంత్రం టాటా మ్యాజిక్ అదుపు తప్పి లోయలో బోల్తా పడింది. ఈ ఘటనలో సంఘటనల స్థలంలో ముగ్గురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News