Monday, December 23, 2024

గోడ కూలి ముగ్గురికి తీవ్రగాయాలు

- Advertisement -
- Advertisement -

Three injured after wall collapsed in Purani Haveli

హైదరాబాద్: పురానీహవేలీలోని ప్రిన్స్ అస్రాపాఠశాల ప్రహరీ గోడ కూలిన సంఘటనలో జల మండలికి చెందిన ముగ్గురు ఉద్యోగులు తీవ్ర గాయాలకు గురయ్యారు. మంగళవారం ప్రిన్స్ అస్రాపాఠశాల సమీపంలో జలమండలి అధికారులు ఉద్యోగులు మరమ్మత్తులు చేస్తుండగా ప్రమాదవశాత్తు గోడ కూలింది. దీంతో ముగ్గురు ఉద్యోగులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సంఘటనాస్థలానికి దక్షిణ మండలం డిసిపి సాయి చైతన్య చేరుకుని వివరాలు సేకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News