Tuesday, April 29, 2025

హైకోర్టును ఆశ్రయించిన ముగ్గురు ఐపిఎస్ అధికారులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భూదాన్ భూముల వ్యవహారంలో కొద్ది రోజుల క్రితం హైకోర్టు సింగిల్ బెంచ్ ఈనెల 24న ఉత్తర్వులు జారీ చేసింది. 27 మంది ఆఫీసర్లు చెందిన భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని ఉత్తర్వులలో పేర్కొంది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ.. మహేష్ భగవత్, స్వాతి, సౌమ్య మిశ్రా అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారణ జరగాల్సింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News