Sunday, December 22, 2024

రెండు బైకులు ఢీకొని ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

Three killed as two bikes collide in Mahabubabad

కేసముద్రం: మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రంలో శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైకులు డీకొని ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. ప్రమాదంలో మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.  మృతులను నరసింహ, తరుణ్, చందుగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News