Sunday, December 22, 2024

పల్నాడు జిల్లాలో విషాదం

- Advertisement -
- Advertisement -

three killed in lorry overturned in palnadu

అమరావతి: పల్నాడు జిల్లాలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. నకరికల్లు మండలం శాంతినగర్ దగ్గర లారీ బోల్తా పడింది. లారీలో ఉన్న నాపరాళ్లు మీద పడి ముగ్గురు కూలీలు మృతిచెందారు. మాచర్ల నుంచి భీమవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను శ్రీను, భాస్కర్ రావు, మునినాయక్ గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News