Thursday, December 26, 2024

జడ్చర్లలో లారీ ఢీకొని ట్రాక్టర్ బోల్తా: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

three killed in road accident at Jadcherla

జడ్చర్ల: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మల్లిబోయినపల్లి స్టేజ్ వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చి అదుపుతప్పిన లారీ ఢీకొని ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మృతులను ఆలూరుకు చెందిన ఉపాధిహామీ కూలీలుగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరకున్న జడ్చర్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News