Wednesday, January 22, 2025

ఎదురెదురుగా రెండు బైకులు ఢీ: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

three killed in two bikes collision at adilabad

ఉట్నూరు: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం కుమ్మరితండా వద్ద మంగళవార సాయంత్రం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News