Sunday, December 22, 2024

రెండు బైక్ లు ఢీ: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

Three Died In Road Accident In Kadapa At AP

విశాఖపట్నం: రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. విశాఖపట్నంలోని బిఆర్‌టిఎస్ రోడ్డులో శనివారం ఉదయం రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. కొత్త సంవత్సరం సందర్భంగా శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు బిఆర్‌టిఎస్ రోడ్డును మూసివేశారు. రోడ్డు తెరిచిన కాసేపటికే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News