Monday, December 23, 2024

మిసిసిపీలో కాల్పులు: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

Three Members dead in Gun fire in America

హషింగ్టన్: అమెరికాలోని మిసిసిపీలో ఆదివారం తెల్లవారుజామున కాల్పుల కలకలం సృష్టించాయి. గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరపడంతో ముగ్గురు ఘటనా స్థలంలోనే చనిపోయారు.  ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో ఒకరు పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.  దుండగులు ఒకేసారి కాల్పులు జరపారని పోలీసులు వెల్లడించారు. దుండగుల కోసం పోలీస్ టీమ్ లు గాలింపు చర్యలు చేపట్టాయని ఉన్నతాధికారి వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News