Monday, December 23, 2024

సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

Software employee killed in road accident

ఆత్మకూరు: సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) మండలం నశింపేట వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.  రెండు బైక్ లు ఢీకొని ముగ్గురు యువకుల దుర్మరణం చెందారు. మృతులు బానోతు అరవింద్ (తెట్టేకుంట తండా), బుక్య నవీన్(బోత్యా తండా), ధరావత్ ఆనంద్ (లక్ష్మీ నాయక్ తండా) వాసులుగా గుర్తించారు. మృతులంతా ఇరవై రెండేళ్ల యువకులుగా గుర్తించారు.  ఏపూరుతండాకు చెందిన వినేశ్ కు తీవ్ర గాయాలుకాగా హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News