Saturday, April 26, 2025

బాలికపై అత్యాచారం కేసులో మరో ముగ్గురు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Three more arrested in Amnesia Pub incident

హైదరాబాద్: జూబ్లీహిల్స్ లో బాలిక అత్యాచారం కేసులో మరో ముగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ముగ్గురిని వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం పట్టుకున్నారు. ఉమర్ ఖాన్ తో పాటు ఇద్దరు మైనర్లను కర్నాటకలో అరెస్ట్ చేశారు. అమ్నేషియా పబ్ కేసు ఘటనలో నిందితులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. అరెస్టయిన వారిలో వక్ఫ్ బోర్డు ఛైర్మెన్ కుమారుడు ఉన్నాడు. నిందితుల్లో ఇద్దరు మేజర్లు, ముగ్గురు మైనర్లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News