Monday, January 20, 2025

అమీన్ పూర్ లో కుటుంబం ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

అమీన్ పూర్ మండలంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మండలంలోని వందనాపురి కాలనీలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది.

హైదరాబాద్: అమీన్ పూర్ మండలంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మండలంలోని వందనాపురి కాలనీలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో భర్త శ్రీకాంత్ గౌడ్, భార్య అనామిక, కూతురు శ్రీ స్నిగ్ధలు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై  కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

Three of a family suicide in Ameenpur 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News