Monday, January 20, 2025

కర్నాటకలో కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

Three people died in landslide at Karnataka

బెంగళూరు: దక్షిణ కర్నాటక పంజికల్ ప్రాంతంలో వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి చెందారు. ఉడుపి జిల్లాలో రానున్న 24 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా స్కూళ్లు, కాలేజీలు మూసివేశారు. పర్యాటకులు , మత్సకార్మికులు సముద్రం వైపు వెళ్లొద్దని హెచ్చరించారు. బెళగానికి వరద హెచ్చరికలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News