- Advertisement -
అమీన్‌పూర్: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ఒకే ఇంట్లో ముగ్గురు అనుమానాస్పదంగా మృతి చెందారు. విషపు ఆహారం తిని ఒకే ఇంట్లో ముగ్గురు పిల్లులు మృతి చెందారు. కడుపునొప్పితో బాధపడుతున్న తల్లి రజిత పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. మృతులు సాయి కృష్ణ(12), మధుప్రియ(10), గౌతమ్(08)లుగా గుర్తించారు. తల్లి తన పిల్లలకు విషపు ఆహారం తినిపించి అనంతరం తాను ఆత్మహత్య చేసుకొని ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అమీపూర్ పూర్ గ్రామ ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు.
- Advertisement -