Sunday, December 22, 2024

పండుగపూట నిజామాబాద్‌ జిల్లాలో తీవ్ర విషాదం

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ జిల్లాలో పండగపూట విషాదం చోటుచేసుకుంది. శ్రీరాంసాగర్ జలాశయంలో ముగ్గురు గల్లంతయ్యారు. ఈ విషాదకర ఘటన మెండోర మండలం ముప్కాల్ ఎస్సారెస్సీ లక్ష్మీకాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద శుక్రవారం జరిగింది. యువకుల కోసం స్థానికులు, అధికారులు గాలిస్తున్నారు. గల్లంతైన యువకులు జక్రాన్ పల్లి మండలం గున్యాతండా చెందిన సాయినాథ్, లోకేష్, మున్నాగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆందోళన చెందున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News