Sunday, January 19, 2025

ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకేసారి ఉరి

- Advertisement -
- Advertisement -

 

ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకేసారి ఆత్మహత్య చేసుకున్న దుర్ఘటన కర్ణాటకలో జరిగింది. తమకూరు జిల్లా బరకనహాల్‌ తాండాకు రంజిత(24), బిందు(21), చందన(18) ల తల్లిదండ్రుల చాలా ఏళ్ల కిందటే చనిపోయారు. వారిని పోషించిన అమ్మమ్మ 3 నెలల క్రితం మరణించింది. అమ్మమ్మ చనిపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ముగ్గురు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకున్నారు. గురువారం ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఇంటి పైకప్పు తీసి చూడగా ముగ్గురూ ఉరివేసుకుని కనిపించారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News