Saturday, December 28, 2024

రైలు ఢీకొని ముగ్గురు కార్మికులు మృతి

- Advertisement -
- Advertisement -

Three workers killed in train collision

కొత్తపల్లి: పెద్దపల్లి జిల్లా కొత్తపల్లిలో విషాదం చోటుచేసుకుంది. బల్లార్షా రైలు ఢీకొని ముగ్గురు కార్మికులు మృతిచెందారు. ప్రమాద సమయంలో రాజధాని ఎక్స్ ప్రెస్ బెంగళూరు నుంచి ఢిల్లీ ప్రయాణిస్తోంది. ఈ ప్రమాదంలో మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. హుస్సేన్ మియా వాగువద్ద ట్రాక్ మరమ్మతుడు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను దుర్గయ్య, పెగడ శీను, వేణుగా గుర్తించారు. ఈ ఘటపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News