Monday, December 23, 2024

వాహనాల వేలం ద్వారా రూ. 1,31,596 ఆదాయం

- Advertisement -
- Advertisement -

కొల్లాపూర్ రూరల్ ః కొల్లాపూర్ ఎక్సైజ్ శాఖ పరిధిలో వివిధ కేసులలో పట్టుబడిన ఆరు ద్విచక్ర వాహనాలకు సోమవారం బహిరంగ వేలం పాటలు నిర్వహించగా లక్షా 31 వేల 596 రూపాయల ప్రభుత్వానికి ఆదాయం వచ్చినట్లు కొల్లాపూర్ ఎక్సైజ్ సిఐ ఏడుకొండలు తెలిపారు. ఈ వేలం పాటలో జిల్లా ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నట్లు ఆయన వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News