Thursday, January 23, 2025

పోలీసుల పేరుతో దుండగుల హల్‌చల్

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి : పోలీసుల పేరుతో దుండగులు హల్‌చల్ సృష్టిస్తున్నారు. పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామం వద్ద పోలీసుల పేరుతో దుండగులు వాహనాలు ఆపుతున్నారు. బుధవారం గొర్రెలు, మేకల లోడ్‌తో వెళ్తున్న వాహనాన్ని చెక్ చేయాలంటూ ఆపారు. 246 గొర్రెలు, మేకలను తమ వాహనంలోకి ఎక్కించుకొని దుండగులు అక్కడినుంచి పరారయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News