Wednesday, January 22, 2025

డ్రైవర్ ఉండగానే.. దుండగుల దాష్టీకం

- Advertisement -
- Advertisement -

అన్నమయ్య జిల్లాలో దుండగుల దాష్టీకం వెలుగుచూసింది. తెలుగు దేశం పార్టీ ప్రచార వాహనంలో డ్రైవర్ ఉండగానే దుండగులు నిప్పుపెట్టారు. మంటల నుంచి డ్రైవర్ తప్పించుకున్నాడు. కానీ వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన వాల్మీకిపురం మండలం విఠలం వద్ద చోటుచేసుకుంది. పార్టీ నేతల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News