Saturday, December 21, 2024

ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు ఆధిక్యం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: పినపాకలో కాంగ్రెస్ అభ్యర్థి పినపాక వెంకటేశ్వర్లు ఆధిక్యం. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు ఆధిక్యం. షాద్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం. బాల్కొండలో కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ కుమార్ ఆధిక్యం. ఉప్పల్‌లో బిఆర్‌ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డి 7 వేల ఓట్లతో ఆధిక్యం. మధిరలో రెండో రౌండ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం. గజ్వేల్ తొలిరౌండ్‌లో కెసిఆర్ ఆధిక్యం. జడ్జర్ల కాంగ్రెస్ అభ్యర్థి అనిరుధ్ రెడ్డి ఆధిక్యం. నకిరేకల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం ఆధిక్యం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News