Sunday, December 22, 2024

దలైలామాకు భారత రత్న: కేంద్రాన్ని అభ్యర్థించాలని టిబెట్ ఎంపీల నిర్ణయం

- Advertisement -
- Advertisement -

Tibet MPs to urges Centre for Bharat Ratna to Dalai Lama

న్యూఢిల్లీ: బౌద్ధమత గురువు దలైలామాకు భారత రత్న బిరుదు ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించడానికి టిబెట్‌కు చెందిన ఎంపీల అనధికారిక సమూహం నిర్ణయించింది. ఈమేరకు టిబెట్‌కు చెందిన ఆల్ పార్టీ ఇండియన్ పార్లమెంటరీ ఫోరమ్ నిర్ణయించిందని కన్వీనర్ బిజెడి ఎంపీ సుజీత్ కుమార్ శనివారం తెలిపారు. తైవాన్ చుట్టూ చైనా సైనిక బలగాల మోహరింపు ఎక్కువౌతున్న నేపథ్యంలో తైవాన్‌కు ఫోరంకు చెందిన కొంతమంది ఎంపీలు సంఘీభావం ప్రకటించారని వివరించారు. 22 మంది ఎంపీలతో కూడిన ఈ ఫోరంటిబెట్ ప్రజాస్వామ్య దినం సెప్టెంబర్ 2 న ధర్మశాల లోని దలైలామాను కలుసుకోవాలని, టిబెట్ ప్రవాస ప్రభుత్వ పార్లమెంట్ సమావేశాల్లో ఒకటి రెండు రోజుల పాటు పాల్గొనాలని యోచిస్తున్నారు.

Tibet MPs to urges Centre for Bharat Ratna to Dalai Lama

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News