Sunday, February 23, 2025

చైనా రాయబారకార్యాలయం ఎదుట టిబెటన్ల నిరసన

- Advertisement -
- Advertisement -

Tibetan Protest

న్యూఢిల్లీ: టిబెట్ యువత పెద్ద ఎత్తున చైనా రాయబార కార్యాలయం ముందు నిరసనలు చేపట్టారు. టిబెట్‌కు స్వాతంత్య్రం కావాలని, తమ డిమాండ్‌కు భారత ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని వారు ఆందోళనకు దిగారు. చైనాను నిలువరించాలని కూడా వారు డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున డిఎన్‌ఏ సేకరణ, చంపివేతలను ఆపివేయాలని ఓ నిరసనకారుడు కోరాడు. కాగా పోలీసులు వారిని అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News