- Advertisement -
దేవుని సేవ ముసుగులో మల్లన్న ఆదాయానికి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు గండి కొడుతున్నారు. శ్రీశైలంలో అభిషేకాలు, స్పర్శదర్శనాల పేరుతో కొందరు వ్యక్తులు దోపిడికి పాల్పడుతున్నారు. టిక్కెట్టు లేకున్న స్వామి వారి గర్భాలయ స్పర్శదర్శనాలు,అభిషేకాలు చేయిస్తామంటూ మాట్లాడిన ధర్మకర్తల మండలిలోని సభ్యురాలు పద్మజ ఆడియో లీక్ అయ్యింది. అభిషేకాలు చేయించుకునే వారు ఎవరైన ఉంటే తీసుకురా అంటూ మధ్యవర్తులకు మండలిలోని సభ్యురాలు పద్మజ సూచిస్తున్నారు.
- Advertisement -