Sunday, December 22, 2024

నిజామాబాద్ లో పేలిన టిఫిన్ బాక్స్ బాంబు

- Advertisement -
- Advertisement -

పెద్దబజార్: నిజామాబాద్ జిల్లా పెద్దబజార్ ప్రాంతంలో శనివారం రాత్రి టిఫిన్ బాక్స్ పేలిన ఘటన కలకలం రేపింది. పేలుడులో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. పెద్ద శబ్ధంతో రేకులు ఎగిరి పడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వ్యక్తి ఎవరనేది ఇప్పటివరకు గుర్తించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News