Friday, December 27, 2024

నెల్లూరు-ముంబై హైవేపై పెద్దపులి హల్ చల్

- Advertisement -
- Advertisement -

నెల్లూరు: మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లిలో  నెల్లూరు నుంచి ముంబై హైవే పై వెళ్తున్న కారుపై పెద్దపులి దాడి చేసింది. ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే అంతా క్షేమంగానే ఉన్నారు. గ్రామస్థులు సమాచారం ఇవ్వడంతో అటవీ శాఖ అధికారులు కదిరినాయుడుపల్లికి వెళ్లారు. ఇంకా తాజా సమాచారం అందాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News