Friday, January 17, 2025

రైలు ఢీకొని పులి మృతి

- Advertisement -
- Advertisement -

సెహోర్(ఎంపి) మధ్యప్రదేశ్ సెహోర్ జిల్లా బుధ్నీ సమీపంలో సోమవారం రైలు ఢీకొని పులి మృతి చెందింది. ఈ పులి పిల్లలు రెండు గాయపడగా వాటికి వైద్యం చేయడానికి భోపాల్ నుంచి డాక్టర్ల బృందాన్నిర రప్పించినట్టు డిఎఫ్‌ఒ డాబర్ చెప్పారు. భోపాల్‌కు 106 కిమీ దూరంలో ఈ సంఘటన జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News