Sunday, February 23, 2025

ఎట్టకేలకు కుమ్రంభీం జిల్లాను వీడిన పెద్దపులి

- Advertisement -
- Advertisement -

 

బెజ్జూరుః కుమ్రంభీం జిల్లా బెజ్జూరు సమీపంలోని ప్రాణహిత నది దాటి మహారాష్ట్రలోకి పెద్దపులి ప్రవేశించినట్లు పాదముద్రలు ఉన్నట్లు ఆటవీ శాఖ ఆధికారులు గుర్తించారు. బెబ్బులి పొరుగు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో ఊపిరిపీల్చుకున్నారని ఫారెస్ట్ ఆధికారులు తెలిపారు. వారం రోజులుగా కుమ్రంభీం జిల్లా వాసులకు కంటి మీద కునుకులేకుండా చేసిందని, వారం రోజుల క్రితం జిల్లాలోని ఖానాపూర్ గ్రామ శివారులో గిరిజన రైతులపై దాడి చేసి హతమార్చింది. తరువాత వరుసగా కాగజ్‌నగర్, సిర్పూర్, కౌటాల, బెజ్జూరు, చింతలమానేపల్లి మండలాల్లో సంచరిస్తూ ప్రజలను భయభ్రంతులకు గురి చేసిందని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News