Tuesday, January 21, 2025

‘టైగర్ నాగేశ్వరరావు’ ట్రైలర్ వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ అభిషేక్ అగర్వాల్‌ల కాంబినేషన్‌లో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టు ‘టైగర్ నాగేశ్వరరావు’. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, చార్ట్‌బస్టర్ పాటలతో టైగర్ నేషనల్ వైడ్ గా హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తుంది.  ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ ట్రైలర్ ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున ఈ చిత్రం అక్టోబర్ 20న ప్రపంచపవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News