Friday, December 20, 2024

కొమురంభీం జిల్లాలో కొనసాగుతున్న పులి వేట

- Advertisement -
- Advertisement -

 

కాగజ్‌నగర్: కొమురంభీం జిల్లాలో పులి వేట కొనసాగుతోంది. కాగజ్ నగర్ మండలం అనుకోడ పరిసర ప్రాంతాల్లో మరోసారి పులి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పులి పాదముద్రలను గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 12 బృందాలు పులికోసం గాలిస్తున్నాయని అధికారులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News