Sunday, December 22, 2024

‘హీరోపంతి 2’ ట్రైలర్‌ విడుదల..

- Advertisement -
- Advertisement -

HEROPANTI 2 Trailer Released

బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘హీరోపంతి 2’. అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా టైగర్ ష్రాఫ్ చేసిన యాక్షన్ ప్యాక్డ్ సీక్వెన్స్‌ వావ్ అనేలా ఉన్నాయి. ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 29న గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ట్రైలర్ లో వెల్లడించారు.

HEROPANTI 2 Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News